నారా లోకేశ్ రాజీనామా డిమాండ్ చేసిన రోజా

నారా లోకేశ్ రాజీనామా డిమాండ్ చేసిన రోజా

మాజీ మంత్రి ఆర్కే రోజా విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మెగా డీఎస్సీ నియామకాల్లో పేపర్ లీకేజ్, అక్రమాలతో 427 పోస్టులను అనర్హులకు కట్టబెట్టారని ఆరోపించారు. నిరుద్యోగ భృతి హామీ అమలు కాలేదని, 191 మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకేశ్ రాజీనామా చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని వైఎస్సార్సీపీ నేత స్పష్టం చేశారు.

Source: Vaartha

Read the live feed on ZapIndies