రామ్ చరణ్ మణికట్టు సర్జరీ విజయవంతం

రామ్ చరణ్ మణికట్టు సర్జరీ విజయవంతం

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్కు కోయంబతూరులోని గంగా ఆస్పత్రిలో మణికట్టు శస్త్రచికిత్స విజయవంతంగా జరిగింది. డా. రాజశేఖరన్ నేతృత్వంలో అమెరికా నుంచి వచ్చిన వైద్యులు ఈ ఆపరేషన్ చేశారు. గాయంతోనూ 'పెద్ది' చిత్రంలో కీలక సన్నివేశాలను పూర్తి చేసిన ఆయన పట్టుదలను నిర్మాణ సంస్థ వృద్ధి సినిమాస్ ప్రశంసించింది. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉండగా, త్వరలో సుకుమార్ దర్శకత్వంలో తదుపరి సినిమా ప్రారంభం కానుంది.

Source: Chitrajyothy

Read the live feed on ZapIndies