భార్యను ఉరివేసి చంపి తల్లిదండ్రులకు వీడియో కాల్

భార్యను ఉరివేసి చంపి తల్లిదండ్రులకు వీడియో కాల్

కర్ణాటకలోని బాగల్కోట్ జిల్లాలో భర్త ప్రవీణ్ జిగళూర్ తన భార్య భాగ్యశ్రీని ఉరివేసి చంపాడు. ఆమె ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతుండగా తల్లిదండ్రులకు వీడియో కాల్ చేసి చూపించాడు. అనంతరం ఆ వీడియోను వాట్సాప్లో స్నేహితులు మరియు బంధువులతో పంచుకున్నాడు. వివాహేతర సంబంధం అనుమానంతో గొడవలు జరిగినట్లు తెలిసింది. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు.

Source: Vaartha

Read the live feed on ZapIndies