సిలికాన్ ఆంధ్రా రజతోత్సవాల్లో సంగీత దిగ్గజాలు

సిలికాన్ ఆంధ్రా రజతోత్సవాల్లో సంగీత దిగ్గజాలు

సిలికాన్ ఆంధ్రా సంస్థ తన 25 ఏళ్ల సాంస్కృతిక ప్రయాణాన్ని పురస్కరించుకుని జులై 31 నుండి ఆగస్టు 1, 2026 వరకు ఓక్లాండ్ అరెనాలో సిల్వర్ జూబ్లీ వేడుకలను నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా డా. త్రిచి శంకరన్, విద్వాన్ శ్రీ కె.ఎన్. శశికీరణ్, పత్రి సతీష్ కుమార్, తిరువారూర్ వైద్యనాథన్, సుధా రఘునాథన్ వంటి ప్రముఖ కర్ణాటక సంగీత దిగ్గజాలు ప్రదర్శనలు ఇవ్వనున్నారు.

Source: telugutimes.net

Read the live feed on ZapIndies