ఆగస్టు నుంచి ఫ్రిజ్, టీవీ, హెయిర్ ఆయిల్ ధరలు పెరుగుతాయి

ఆగస్టు నుంచి ఫ్రిజ్, టీవీ, హెయిర్ ఆయిల్ ధరలు పెరుగుతాయి

ఆగస్టు నెల నుంచి ఫ్రిజ్లు, టెలివిజన్లు, హెయిర్ ఆయిల్ ధరలు 3-5% వరకు పెరగనున్నాయి. ముడి పదార్థాల ధరలు పెరగడంతో తయారీదారులు అదనపు భారాన్ని వినియోగదారులపై మోపేందుకు సిద్ధమవుతున్నారు. పండుగల సీజన్కు ముందు ధరల పెంపు వల్ల ప్రభావం ఎక్కువగా ఉండొచ్చని వ్యాపారులు అంటున్నారు. జూలై చివరలోపు కొనుగోలు చేస్తే కొంతమేర లాభం పొందవచ్చు.

Source: telugutimes.net

Read the live feed on ZapIndies