తల్లికి వందనం పేరుతో సైబర్ మోసం: ఇద్దరు అరెస్ట్

తల్లికి వందనం పేరుతో సైబర్ మోసం: ఇద్దరు అరెస్ట్

కర్నూలులో 'తల్లికి వందనం' పథకం పేరుతో సైబర్ మోసం జరిగింది. ఉచిత సిమ్‌లు ఇస్తామని నమ్మించి, బాధితుల బయోమెట్రిక్స్, ఆధార్, బ్యాంక్ వివరాలు సేకరించి 28 మంది ఖాతాల నుంచి డబ్బు మాయం చేశారు. ఎయిర్‌టెల్ సిమ్ సేల్స్ ప్రతినిధులు ఉపేంద్ర, వీరారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు ప్రజలకు అప్రమత్తత సూచనలు జారీ చేశారు.

Source: Vaartha

Read the live feed on ZapIndies