బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ ఉపరితల ఆవర్తనం మరియు ద్రోణి ప్రభావంతో తెలంగాణలోని ఉత్తర, పశ్చిమ జిల్లాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆదిలాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
తెలంగాణలో భారీ వర్షాల హెచ్చరిక
Source: Vaartha
Read the live feed on ZapIndies