ఆగస్టు నుంచి నిత్యావసరాల ధరల పెంపు

ఆగస్టు నుంచి నిత్యావసరాల ధరల పెంపు

వచ్చే ఆగస్టు నుంచి నిత్యావసర ఉత్పత్తులు, గృహోపకరణాలు, కార్ల ధరలు పెరగనున్నాయి. ముడిసరుకుల వ్యయం, రవాణా ఖర్చులు పెరగడం వల్ల 6-8% వరకు ధరలు పెంచనున్నట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. స్మార్ట్ టీవీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్ల ధరలు 4-6% పెరగనుండగా, FMCG ఉత్పత్తులు 3-5% పెరుగుతాయి. మారుతి సుజుకీ, హోండా కార్స్ కూడా ధరల పెంపును ప్రకటించాయి.

Source: Vaartha

Read the live feed on ZapIndies