సూపర్ స్టార్ కృష్ణ మనవడు జై కృష్ణ, బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడానీలతో ‘శ్రీనివాస మంగాపురం’ సినిమా తెరకెక్కింది. అజయ్ భూపతి దర్శకత్వంలో వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్, జెమినీ కిరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రం జూలై 30న విడుదల కానుంది. ఇందులో మోహన్ బాబు కీలక పాత్రలో నటించగా, జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు.
‘శ్రీనివాస మంగాపురం’ జూలై 30న రిలీజ్
Source: Chitrajyothy
Read the live feed on ZapIndies