దేశంలో డిజిటల్ చెల్లింపుల భద్రతను మరియు వినియోగదారుల వ్యక్తిగత సమాచార రహస్యతను బలోపేతం చేసేందుకు NPCI కీలక చర్యలు చేపట్టింది. UPI యాప్‌ల్లో ఫోన్ నంబర్ పూర్తిగా కనిపించకుండా చివరి 4 అంకెలు మాత్రమే కనిపించేలా మార్పులు చేయాలని, అలాగే ఫోన్ నంబర్‌కు బదులుగా వినియోగదారు పేరుతో కూడిన UPI IDలను తీసుకురావాలని NPCI గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం వంటి యాప్‌లను ఆదేశించింది. ఈ నూతన ఫీచర్లను అమలు చేయడానికి సెప్టెంబర్ 4 గడువు విధించింది.
UPI చెల్లింపుల్లో ప్రైవసీ రక్షణకు NPCI కీలక మార్పులు
Source: Vaartha
Read the live feed on ZapIndies