తెలంగాణలో బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో గత రెండు, మూడు రోజులుగా పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఎల్ నినో ప్రభావంతో జూన్ 8నే ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు ఆశించిన విధంగా వర్షాలు కురవకపోవడంతో రైతాంగం ఆందోళన చెందింది. తాజా వర్షాలతో వాతావరణం చల్లబడి, జలాశయాలు, చెరువుల్లో నీటి మట్టం పెరుగుతోంది. రైతులు సాగు పనులు ప్రారంభించారు.
తెలంగాణలో కుండపోత వర్షాలు, రైతుల్లో ఆనందం
Source: Vaartha
Read the live feed on ZapIndies