గబ్బర్ సింగ్ చిత్రంతో గుర్తింపు పొందిన నటుడు రమేష్ బ్రెయిన్ స్ట్రోక్‌తో హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తక్షణ సాయంగా రూ. 5 లక్షలు అందించి, డిశ్చార్జ్ అయ్యే వరకు అన్ని ఖర్చులు తానే భరిస్తానని భరోసా ఇచ్చారు. ఇప్పటికే నాగబాబు రూ. 2 లక్షలు, చిరంజీవి రూ. 3 లక్షలు అందించారు.
గబ్బర్ సింగ్ నటుడు రమేష్‌కు పవన్ కళ్యాణ్ రూ.5 లక్షలు
Source: Chitrajyothy
Read the live feed on ZapIndies