భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఆగస్టు 1న ప్రారంభం కానుంది. దీంతో విశాఖపట్నం విమానాశ్రయం నుంచి విమాన సర్వీసులు ఆగస్టు 17 నుంచి నిలిపివేయనున్నారు. జీఎంఆర్ సంస్థ రూ.4,750 కోట్లతో 2,203 ఎకరాల్లో నిర్మించిన ఈ విమానాశ్రయం ఏడాదికి 60 లక్షల మంది ప్రయాణికులకు సేవలందించే సామర్థ్యంతో రూపొందింది. భవిష్యత్తులో మూడో దశలో సామర్థ్యం 1.8 కోట్లకు పెరుగుతుంది.
ఆగస్టు 17 నుంచి విశాఖ విమాన ప్రయాణాలు బంద్
Source: Vaartha
Read the live feed on ZapIndies