Ne Zha 2 బాక్సాఫీస్ రికార్డులు బద్దలు

Ne Zha 2 బాక్సాఫీస్ రికార్డులు బద్దలు

చైనీస్ యానిమేషన్ చిత్రం Ne Zha 2 ప్రపంచవ్యాప్తంగా $2.23 బిలియన్లు (₹19,400 కోట్లు) వసూలు చేసి, ఆల్-టైమ్ అత్యధిక వసూళ్లు సాధించిన యానిమేషన్ సినిమాగా నిలిచింది. డిస్నీ, పిక్సార్ వంటి హాలీవుడ్ దిగ్గజాలను వెనక్కి నెట్టి, చైనా పౌరాణిక పాత్ర నె ఝా ప్రపంచ ఐపీగా మారడం విశేషం. లూనార్ న్యూ ఇయర్ సందర్భంగా విడుదల, కుటుంబ ప్రేక్షకుల ఆకర్షణ, అద్భుత విజువల్స్ విజయానికి కారణాలు. ఈ చిత్రం భారత్లో జియోహాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతోంది.

Source: telugutimes.net

Read the live feed on ZapIndies