ఆస్పత్రి నుంచి నేరుగా అయ్యప్ప సన్నిధికి రామ్ చరణ్

ఆస్పత్రి నుంచి నేరుగా అయ్యప్ప సన్నిధికి రామ్ చరణ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కోయంబత్తూరులోని గంగా హాస్పిటల్‌లో మణికట్టు శస్త్రచికిత్స విజయవంతం కావడంతో డిశ్చార్జ్ అయ్యారు. ఆయన సతీమణి ఉపాసనతో కలిసి నేరుగా అయ్యప్ప స్వామి దేవాలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గోశాలను సందర్శించి గోవులకు పండ్లు తినిపించారు. వైద్యులు కొద్దిరోజులు విశ్రాంతి అవసరమని సూచించారు.

Source: Vaartha

Read the live feed on ZapIndies