రణబీర్ కపూర్ రాముడిగా, సాయిపల్లవి సీతగా నటించిన 'రామాయణ' ట్రైలర్ గురువారం బ్రహ్మ ముహూర్తంలో (4:15 AM) విడుదల కానుంది. నితీశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం తొలి భాగం ఈ ఏడాది దీపావళికి రానుంది. యశ్ రావణుడిగా, అరుణ్ గోవిల్ దశరథ మహారాజుగా నటిస్తున్న ఈ చిత్రానికి హాన్స్ జిమ్మర్, ఎ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.
రామాయణ ట్రైలర్ విడుదల తేదీ ఖరారు
Source: Chitrajyothy
Read the live feed on ZapIndies