ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏఎం గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్‌కు నంద్యాల జిల్లాలో 34 ఎకరాల భూమిని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రూ.4,500 కోట్ల వ్యయంతో 1,000 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఈ ప్రాజెక్టులో 700 మెగావాట్ల సౌర, 300 మెగావాట్ల పవన విద్యుత్ ఉత్పత్తి చేపడతారు. గడువు మూడేళ్లలోపు ప్రాజెక్టు పూర్తి చేయాల్సి ఉంటుంది.
నంద్యాలలో 1,000 మెగావాట్ల పునరుత్పాదక ప్రాజెక్టుకు భూమి కేటాయింపు
Source: HMTV
Read the live feed on ZapIndies