విశాఖపట్నం పోర్టు అథారిటీ (VPA) 2024-25లో దేశ సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల్లో 50.87% వాటాతో అగ్ర కేంద్రంగా నిలిచింది. 2023-24లో 29.67% ఉన్న వాటా ఏడాదిలో 21% పెరిగింది. కేంద్రం పార్లమెంటుకు ఇచ్చిన సమాధానంలో ఈ వివరాలు వెల్లడించింది. 'వన్ డిస్ట్రిక్ట్-వన్ ప్రొడక్ట్' కార్యక్రమంలో విశాఖ పోర్టు కీలక ఎగుమతి కేంద్రంగా పనిచేస్తోంది.
విశాఖ పోర్టు సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల్లో అగ్రస్థానం
Source: HMTV
Read the live feed on ZapIndies