బాబ్రీ మసీదు కూల్చివేతను వ్యతిరేకించడం దేశ వ్యతిరేక చర్య కాదని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. ఎస్డీపీఐ నేతల ఫిరోజ్ ఖాన్, మహమ్మద్ అన్సారీపై ముంబై పోలీసులు జారీ చేసిన ఏడాది బహిష్కరణ ఉత్తర్వులను కొట్టివేసింది. ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలు సహజమని, ఇతర పార్టీల కార్యకర్తలను వదిలి కేవలం ఎస్డీపీఐ వారినే లక్ష్యంగా చేసుకోవడం ఏకపక్షంగా ఉందని న్యాయమూర్తి జస్టిస్ మాధవ్ జమ్దార్ వ్యాఖ్యానించారు.
బాబ్రీ మసీదు కూల్చివేత వ్యతిరేకత దేశ వ్యతిరేకం కాదు: హైకోర్టు
Source: Vaartha
Read the live feed on ZapIndies