సజీవ సమాధి స్టంట్ బెడిసికొట్టి వ్యక్తి మృతి

సజీవ సమాధి స్టంట్ బెడిసికొట్టి వ్యక్తి మృతి

హర్యానాలోని నూహ్ జిల్లాలో సంచార సర్కస్ సజీవ సమాధి స్టంట్ విషాదంగా ముగిసింది. ఫరీదాబాద్ గ్రామానికి చెందిన 27 ఏళ్ల దీపక్ ను 36 గంటల పాటు గుంతలో ఉంచడంతో ఊపిరి అందక మరణించాడు. సర్కస్ నిర్వాహకులు ప్రేక్షకుల నుంచి రూ.7,100 వసూలు చేసే వరకు బయటకు తీయబోమని షరతు పెట్టినట్లు ఆరోపణలు వెలువడ్డాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Source: Namasthe Telangana

Read the live feed on ZapIndies