ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ సమన్వయ సమావేశం

ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ సమన్వయ సమావేశం

ఢిల్లీలోని ఏఐసీసీ ఇందిరా భవన్‌లో టీపీసీసీ కో-ఆర్డినేషన్ కమిటీ సమావేశం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు దామోదర రాజనర్సింహ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దానసరి అనసూయ తదితరులు పాల్గొన్నారు. పార్టీ బలోపేతం, సంక్షేమ కార్యక్రమాల ప్రచారంపై చర్చించి, ప్రభుత్వ-పార్టీ సమన్వయం మెరుగుపరచాలని నిర్ణయించారు.

Source: Vaartha

Read the live feed on ZapIndies