మాజీ బస్సు డ్రైవర్ ఇంట్లో కోట్ల నగదు, బంగారం స్వాధీనం

మాజీ బస్సు డ్రైవర్ ఇంట్లో కోట్ల నగదు, బంగారం స్వాధీనం

పశ్చిమ బెంగాల్‌లోని బీర్భూమ్ జిల్లాలో మాజీ ప్రభుత్వ బస్సు డ్రైవర్ మినార్ మోండల్ ఇంటిపై పోలీసులు దాడి చేసి రూ.5 కోట్లకు పైగా నగదు, 15 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ రూ.22 కోట్లుగా అంచనా. మోండల్ రాళ్ల వ్యాపారి టులూ మోండల్ బంధువు కావడంతో నల్లధనం లింకుపై దర్యాప్తు జరుగుతోంది.

Source: Vaartha

Read the live feed on ZapIndies