న్యూయార్క్ లో బోనాల జాతర వైభవంగా

న్యూయార్క్ లో బోనాల జాతర వైభవంగా

న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం (NYTTA) ఆధ్వర్యంలో ఐసెన్ హోవర్ పార్క్ లో బోనాల జాతర అత్యంత వైభవంగా జరిగింది. పెద్ద సంఖ్యలో ప్రవాస తెలుగు కుటుంబాలు హాజరై తెలంగాణ జానపద కళలు, సాంప్రదాయాలను ఆస్వాదించారు. ప్రముఖ కళాకారులు, కవులు ప్రదర్శనలివ్వగా, పోతురాజు వేషధారణ, బోనాల తయారీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. NYTTA అధ్యక్షుడు రవీందర్ కోడెల మాట్లాడుతూ సంస్కృతిని భావితరాలకు చేరవేయడానికి తమ సంఘం కృషి చేస్తోందని తెలిపారు.

Source: telugutimes.net

Read the live feed on ZapIndies