ఇటలీ సుప్రీంకోర్టు (కోర్ట్ ఆఫ్ కసేషన్) కీలక తీర్పు ఇచ్చింది. ఇటాలియన్ పౌరసత్వంతో జన్మించిన పిల్లలు, వారి తల్లిదండ్రులు తర్వాత మరో దేశ పౌరసత్వం పొందినా తమ ఇటాలియన్ పౌరసత్వాన్ని కోల్పోరని స్పష్టం చేసింది. ఈ తీర్పుతో 'మైనర్ ఇష్యూ' పేరుతో నిలిచిపోయిన లక్షల వంశపారంపర్య పౌరసత్వ దరఖాస్తులకు బలం చేకూరనుంది. గత కొన్నేళ్లుగా కఠిన వ్యాఖ్యానంతో తిరస్కరణలు ఎదుర్కొన్న వారికి ఇది ఊరటనిచ్చింది.
ఇటలీ సుప్రీంకోర్టు కీలక తీర్పు: వంశపారంపర్య పౌరసత్వానికి ఊరట
Source: Telugu Post
Read the live feed on ZapIndies