రాకా రెండు భాగాలుగా విడుదల

రాకా రెండు భాగాలుగా విడుదల

అల్లు అర్జున్‌-అట్లీ కాంబినేషన్‌లో వస్తున్న పాన్‌ఇండియా చిత్రం 'రాకా'ను రెండు భాగాలుగా విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు. మొదటి భాగం హిస్టారికల్ ఫాంటసీగా, రెండోది ఫ్యూచరిస్టిక్‌గా ఉండనుంది. సన్ పిక్చర్స్ రూ.1000 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాలో దీపికా పదుకోణ్, మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్న నటించనుండగా, షారుఖ్ ఖాన్ క్యామియో చేస్తారని ప్రచారం జరుగుతోంది.

Source: Chitrajyothy

Read the live feed on ZapIndies