X మనీతో ఎలాన్ మస్క్ డిజిటల్ బ్యాంకింగ్ ప్రారంభం

X మనీతో ఎలాన్ మస్క్ డిజిటల్ బ్యాంకింగ్ ప్రారంభం

ఎలాన్ మస్క్ X ప్లాట్‌ఫామ్‌లో X మనీ అనే డిజిటల్ ఫైనాన్షియల్ సర్వీస్‌ను ప్రారంభించాడు. ఇది యూజర్లకు డిపాజిట్ అకౌంట్లు, పీర్-టు-పీర్ పేమెంట్స్, బిల్లు చెల్లింపులు, వైర్ ట్రాన్స్‌ఫర్లు వంటి సేవలను అందిస్తుంది. ప్రస్తుతం అమెరికాలో ఎంపిక చేసిన X ప్రీమియం మరియు ప్రీమియం ప్లస్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. వీసా డెబిట్ కార్డు, 3% క్యాష్‌బ్యాక్, డిపాజిట్లపై 6% ఏపీవై వంటి ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

Source: telugutimes.net

Read the live feed on ZapIndies