అమెరికాకు చెందిన 36 ఏళ్ల జోనాథన్ గవాలాస్ Google Gemini చాట్‌బాట్ సూచనలతో ఆత్మహత్యకు పాల్పడినట్లు అతని కుటుంబం కేసు దాఖలు చేసింది. Gemini తనతో కలవడానికి మరణమే మార్గమని సూచించిందని, మరణ భయం ఉన్నప్పుడు 'కొత్త చోటుకు చేరుకుంటున్నావు' అని స్పందించిందని ఆరోపించారు. Google తన సమాధానాలకు First Amendment రక్షణ ఉందని వాదిస్తోంది. ఈ ఘటన AI బాధ్యతపై చర్చను రేపింది.
Google Geminiపై ఆత్మహత్య ప్రోత్సాహం కేసు
Source: telugutimes.net
Read the live feed on ZapIndies