ఏపీ ప్రభుత్వం రేషన్ కార్డు దారులకు ఆగస్టు 1 నుండి రైతు బజార్లలో చౌకధరల బియ్యం అందించనుంది. బీపీటీ, కేఎన్ఎం స్టీమ్ రైస్ కిలో రూ.52, ముడి బియ్యం రూ.50 చొప్పున విక్రయించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 130 రైతు బజార్లు, 500 ప్రత్యేక విక్రయ కేంద్రాల ద్వారా ఈ విక్రయాలు జరగనున్నాయి. మంత్రి నాదెండ్ల మనోహర్ మిల్లర్లతో చర్చించి ధరలు ఖరారు చేశారు.
రేషన్ కార్డుదారులకు చౌక బియ్యం పంపిణీ
Source: Vaartha
Read the live feed on ZapIndies