సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేశ్ బాబు సోదరుడి కుమారుడు జైకృష్ణ హీరోగా, రవీనా టాండన్ కుమార్తె రాషా తడానీ హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయమైన 'శ్రీనివాస మంగాపురం' సినిమా మరో మతిమరుపు ప్రేమకథగా నిలిచింది. దర్శకుడు అజయ్ భూపతి ప్రెజెంటేషన్ బాగున్నా కథలో నూతనత్వం లేదు. జీవీ ప్రకాశ్ సంగీతం, జయకృష్ణ ఫోటోగ్రఫీ ఆకట్టుకుంటాయి. మోహన్ బాబు పాత్రకు ప్రచారం మేరకు ప్రాధాన్యం లేదు. మొత్తంమీద ఒకసారి చూడొచ్చు.
శ్రీనివాస మంగాపురం రివ్యూ: 2.5/5
Source: Chitrajyothy
Read the live feed on ZapIndies