బంగారం డిమాండ్ 131.4 టన్నులకు పతనం

బంగారం డిమాండ్ 131.4 టన్నులకు పతనం

దేశంలో బంగారం ధరల పెరుగుదల, దిగుమతి సుంకం పెంపు కారణంగా 2026 ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో డిమాండ్ 131.4 టన్నులకు పడిపోయింది. ప్రధాని మోదీ అనవసర కొనుగోళ్లకు స్వస్తి పలకాలన్న పిలుపు కూడా ప్రభావం చూపింది. అయితే, విలువ పరంగా డిమాండ్ 50% పెరిగి రూ.1,98,100 కోట్లకు చేరింది. బంగారం నాణేలు, బిస్కెట్ల డిమాండ్ 9% పెరగ్గా, ఆభరణాల విక్రయాలు 15% క్షీణించాయి.

Source: Vaartha

Read the live feed on ZapIndies