బీఏఎస్ తొలి మాడ్యూల్ 2028లో ప్రయోగం

బీఏఎస్ తొలి మాడ్యూల్ 2028లో ప్రయోగం

భారత్ తన తొలి స్వదేశీ అంతరిక్ష కేంద్రం బీఏఎస్ తొలి మాడ్యూల్ బీఏఎస్-01ను 2028లో ప్రయోగించనుంది. 2035 నాటికి మొత్తం స్టేషన్ పూర్తి చేయాలని లక్ష్యం. రాజ్యసభలో కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ వివరాలు వెల్లడించారు. ప్రాథమిక రూపకల్పన పూర్తయి, ఉపవ్యవస్థల డిజైన్ ప్రారంభమైంది. గగన్యాన్ కార్యక్రమంలోనూ పురోగతి ఉంది.

Source: AP7AM

Read the live feed on ZapIndies