నటి కరాటే కళ్యాణి పావలా శ్యామల మృతిపై వస్తున్న తప్పుడు కథనాలపై స్పందించారు. ఆమె అనాధగా మరణించారన్న వార్తలను ఖండించారు. 'మా' సంఘం తరపున అంత్యక్రియల బాధ్యతలు నిర్వహించినట్లు తెలిపారు. యూట్యూబర్లు, మీడియా లేనివి కల్పించి రాయవద్దని విజ్ఞప్తి చేశారు. శ్యామల కుమార్తె మాధవిని తాము చూసుకుంటామని హామీ ఇచ్చారు.
పావలా శ్యామలపై తప్పుడు కథనాలు ఆపాలన్న కరాటే కళ్యాణి
Source: Chitrajyothy
Read the live feed on ZapIndies