అమ్మా నాకు ఆ అబ్బాయి కావాలి ఆగస్టు 7న విడుదల

అమ్మా నాకు ఆ అబ్బాయి కావాలి ఆగస్టు 7న విడుదల

ప్రముఖ మహిళా వ్యాపారవేత్త జి. శైలజ రెడ్డి నిర్మించిన 'అమ్మా... నాకు ఆ అబ్బాయి కావాలి' చిత్రం ఆగస్టు 7న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాతో పవన్ మహావీర్ హీరోగా పరిచయం కాగా, వర్షిక, సుహానా హీరోయిన్లుగా నటిస్తున్నారు. దివంగత దర్శకుడు కోడి రామకృష్ణ వద్ద అసోసియేట్గా పనిచేసిన శివాల ప్రభాకర్ దర్శకత్వం వహించారు. సుమన్, రావు రమేష్, రాజీవ్ కనకాల తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Source: Chitrajyothy

Read the live feed on ZapIndies