దేశంలో తొలిసారి 138 మంది రైతులకు ‘కృషి-ఋషి’ పట్టాలు

దేశంలో తొలిసారి 138 మంది రైతులకు ‘కృషి-ఋషి’ పట్టాలు

శ్రీ సత్యసాయి యూనివర్శిటీ ఫర్ హ్యూమన్ ఎక్స్లెన్స్ 5వ స్నాతకోత్సవంలో దేశంలో తొలిసారిగా 138 మంది రైతులకు సంప్రదాయ వ్యవసాయ జ్ఞానానికి గుర్తింపుగా ‘కృషి-ఋషి’ సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. 119 మంది విద్యార్థులకు పట్టాలు, 24 మందికి బంగారు పతకాలు అందజేశారు. వచ్చే ఏడాది కనీసం 2,000 మంది రైతులకు ఈ గుర్తింపు ఇవ్వాలని యూనివర్శిటీ లక్ష్యంగా పెట్టుకుంది.

Source: Asianet Telugu

Read the live feed on ZapIndies