ఆంధ్రప్రదేశ్లో తైవాన్ కంపెనీల భారీ పెట్టుబడులు

ఆంధ్రప్రదేశ్లో తైవాన్ కంపెనీల భారీ పెట్టుబడులు

తైవాన్ ప్రముఖ కంపెనీల ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్‌లో ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లు, ఐటీ, అధునాతన తయారీ రంగాల్లో పెట్టుబడుల అవకాశాలను అమరావతిలో సీఎం చంద్రబాబు నాయుడుతో చర్చించారు. రాష్ట్రంలో పరిశ్రమల అనుకూల విధానాలు, మౌలిక వసతులను వివరించిన సీఎం, ఈ భాగస్వామ్యంతో ఉపాధి, నైపుణ్యాభివృద్ధికి కొత్త అవకాశాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

Source: Asianet Telugu

Read the live feed on ZapIndies