నీట్ రీ-టెస్ట్ మార్కులపై విద్యార్థుల పిటిషన్లు కొట్టివేత

నీట్ రీ-టెస్ట్ మార్కులపై విద్యార్థుల పిటిషన్లు కొట్టివేత

నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ మార్కులపై అవకతవకలు జరిగాయని ఆరోపించిన నలుగురు విద్యార్థుల పిటిషన్లను బాంబే హైకోర్టు కొట్టివేసింది. ఓఎంఆర్ షీట్లను పరిశీలించిన ధర్మాసనం ఎన్టీఏ కేటాయించిన మార్కులతో సరిపోలినట్లు నిర్ధారించింది. ఇద్దరు విద్యార్థులకు రూ.5,000 చొప్పున జరిమానా విధించగా, మరో ఇద్దరు పిటిషన్లను ఉపసంహరించుకున్నారు.

Source: Vaartha

Read the live feed on ZapIndies