హైదరాబాద్ పశ్చిమ కారిడార్లో సౌత్ ఇండియన్ బ్యాంక్ తన నూతన శాఖను గచ్చిబౌలి రోడ్ (కొండాపూర్) వద్ద ప్రారంభించింది. ఈ శాఖను ప్రముఖ పారిశ్రామికవేత్త ఎన్. అఖిలేష్ రెడ్డి ప్రారంభించగా, ఏటీఎంను డాక్టర్ సదానందం దాసరి ఆవిష్కరించారు. ఐటీ నిపుణులు, స్థానిక నివాసితులు, ఎంఎస్ఎంఈలు, కార్పొరేట్ సంస్థలకు సేవలందించే లక్ష్యంతో ఈ విస్తరణ చేపట్టారు.
కొండాపూర్-గచ్చిబౌలి రోడ్డులో సౌత్ ఇండియన్ బ్యాంక్ కొత్త శాఖ ప్రారంభం
Source: Vaartha
Read the live feed on ZapIndies