వందేమాతరం బిల్లుకు లోక్సభ ఆమోదం

వందేమాతరం బిల్లుకు లోక్సభ ఆమోదం

జాతీయ గేయం వందేమాతరాన్ని అవమానించడం లేదా దాని గానానికి ఆటంకం కలిగించడాన్ని నేరంగా పరిగణించే 'జాతీయ గౌరవ పరిరక్షణ (సవరణ) బిల్లు 2026'కు లోక్సభ ఆమోదం తెలిపింది. ఇప్పటివరకు జాతీయ జెండా, రాజ్యాంగం, 'జన గణ మన'కు మాత్రమే ఉన్న రక్షణ ఇప్పుడు వందేమాతరానికి కూడా వర్తిస్తుంది. ఉల్లంఘించిన వారికి మూడేళ్ల వరకు జైలు శిక్ష విధించవచ్చు.

Source: Vaartha

Read the live feed on ZapIndies