గుంటూరులో మిర్చి ధరలు భారీగా పెరుగుదల

గుంటూరులో మిర్చి ధరలు భారీగా పెరుగుదల

గుంటూరు మిర్చి యార్డులో ఎండుమిర్చి ధరలు క్వింటాకు రూ.500 నుంచి రూ.3,000 వరకు పెరిగాయి. బంగ్లాదేశ్, మెక్సికో నుంచి డిమాండ్, నాణ్యమైన సరుకు కొరత, ఎల్‌నినో ప్రభావంతో రానున్న సీజన్‌లో సాగుపై అనిశ్చితి కారణంగా ధరలు పెరిగాయి. తేజ, బాడిగి, 334 రకాలకు విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది.

Source: HMTV

Read the live feed on ZapIndies