యాంటీ పేపర్ లీక్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం

యాంటీ పేపర్ లీక్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం

పబ్లిక్ పరీక్షల్లో ప్రశ్నపత్రాల లీక్లను అరికట్టే యాంటీ పేపర్ లీక్ బిల్లు, 2026కు రాజ్యసభ మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది. ప్రతిపక్ష సభ్యులు వాకౌట్ చేశారు. ఈ బిల్లు ఇప్పటికే లోక్సభలో ఆమోదం పొందింది. ఇక రాష్ట్రపతి సంతకం కోసం పంపనుంది. దోషులకు కనీసం 5 నుంచి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, రూ.10 కోట్ల వరకు జరిమానా విధించనుంది.

Source: OneIndia Telugu

Read the live feed on ZapIndies