వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు పరామర్శ నెపంతో శ్రీకాకుళంలో రోడ్ షో నిర్వహించారు. పోలీసుల నిషేధాజ్ఞలను ఉల్లంఘిస్తూ జనసమీకరణ చేసి, తోపులాటలకు కారణమయ్యారు. మహిళా పోలీసు అధికారిని నెట్టివేసిన ఘటన కలకలం రేపింది. పోలీసు దాడిపై ఉన్నతాధికారులు కఠిన చర్యలకు సిద్ధమవుతున్నారు.
జగన్ శ్రీకాకుళంలో రోడ్షోతో రచ్చ
Source: Telugu360
Read the live feed on ZapIndies