బ్రోకలీ: కంటి ఆరోగ్యానికి సూపర్‌ఫుడ్

బ్రోకలీ: కంటి ఆరోగ్యానికి సూపర్‌ఫుడ్

ప్రపంచవ్యాప్తంగా లభించే అత్యంత పోషకాహార కూరగాయల్లో బ్రోకలీ ఒకటి. ఇందులోని ల్యూటిన్, జియాజాంతిన్ కాంపౌండ్లు కంటి రెటీనాను రక్షించడంతోపాటు వయసు వల్ల వచ్చే చూపు సమస్యలను తగ్గిస్తాయి. విటమిన్ సి కంటి కణాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. నూనెలో వేయించకుండా ఆవిరిపై ఉడికించి లేదా సలాడ్గా తీసుకుంటే పోషకాలు పూర్తిగా లభిస్తాయని వైద్య పరిశోధనలు చెబుతున్నాయి.

Source: Vaartha

Read the live feed on ZapIndies