పూజా హెగ్డే పెళ్లి వార్తలపై టాలీవుడ్‌లో హాట్ టాక్

పూజా హెగ్డే పెళ్లి వార్తలపై టాలీవుడ్‌లో హాట్ టాక్

నటి పూజా హెగ్డే త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇది లవ్ మ్యారేజ్ కాదని, పేరెంట్స్ కుదిర్చిన సంబంధానికి ఆమె ఓకే చెప్పారని టాక్ నడుస్తోంది. వరుడు సినీ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తో లేక వ్యాపారవేత్తో అనేది హాట్ టాపిక్‌గా మారింది. అయితే దీనిపై పూజా గానీ, ఆమె టీమ్ గానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ప్రస్తుతం ఆమె దుల్కర్ సల్మాన్ సినిమా, కాంచన 4 వంటి ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.

Source: Chitrajyothy

Read the live feed on ZapIndies