ఓటీటీలకు షాక్: వెయ్యి మైక్రో డ్రామాలతో స్టోరీ టీవీ

ఓటీటీలకు షాక్: వెయ్యి మైక్రో డ్రామాలతో స్టోరీ టీవీ

స్టోరీ టీవీ మాతృ సంస్థ ఎలోఎలో గ్రూపు 2027 మార్చి నాటికి వెయ్యికిపైగా మైక్రో డ్రామాలను రూపొందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. తెలుగు కంటెంట్కు ప్రాధాన్యం ఇస్తూ, స్థానిక కథలతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రణాళికను ప్రకటించింది. దక్షిణాది ప్రేక్షకులు రోజుకు సగటున 95 నిమిషాలకు పైగా స్టోరీ టీవీలో గడుపుతున్నారని సంస్థ తెలిపింది. ఇది ఓటీటీలకు పోటీగా నిలవనుంది.

Source: Asianet Telugu

Read the live feed on ZapIndies