‘చెన్నై లవ్ స్టోరీ’కి 50 కోట్ల వసూళ్ల బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్

‘చెన్నై లవ్ స్టోరీ’కి 50 కోట్ల వసూళ్ల బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్

హైదరాబాద్లో ‘చెన్నై లవ్ స్టోరీ’ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 50 కోట్ల రూపాయలు వసూలు చేసింది. కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా నటించిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి అనూహ్య ఆదరణ లభిస్తోంది. జ్వరంతోనూ హీరో, హీరోయిన్ ఈవెంట్కు హాజరయ్యారు. డైరెక్టర్ రవి నంబూరి, నిర్మాతలు ఎస్ కేఎన్, ధీరజ్ మొగిలినేని ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు.

Source: telugutimes.net

Read the live feed on ZapIndies