సుదిగాలి సుధీర్ హీరోగా తెరకెక్కుతున్న 'జోకర్' చిత్రంలో ప్రముఖ నటి అభిరామి కీలక పాత్రలో నటిస్తున్నారు. మేకర్స్ ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేసి, ఆమె పాత్ర పేరు గాయత్రీ దేవి అని ప్రకటించారు. 'ఒక తల్లికి చేసిన వాగ్దానం ఎప్పటికీ నిలుస్తుంది' అనే ట్యాగ్లైన్తో విడుదలైన ఈ పోస్టర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. బిగ్ బాస్ ఫేమ్ అయేషా తెలుగులో హీరోయిన్గా పరిచయం అవుతున్నారు. P.S. సునీల్ పుప్పాల దర్శకత్వంలో ఆనంద మీడియా బ్యానర్పై ఈ చిత్రం రూపొందుతోంది.
జోకర్లో అభిరామి గాయత్రీ దేవిగా.. ఎమోషనల్ క్యారెక్టర్
Source: Telugu Bulletin
Read the live feed on ZapIndies