ఆస్కార్ విజేత ‘నాటు నాటు’ పాటకు సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి స్వయంగా డ్యాన్స్ చేశారు. ఎత్నిక్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ విద్యార్థులు ప్రదర్శన చేస్తుండగా ఆయన అనూహ్యంగా వారితో కలిసి అడుగులేశారు. ఈ అపూర్వ ఘట్టాన్ని అకాడమీ సోషల్ మీడియాలో పంచుకోవడంతో వీడియో వైరల్ అయింది. చిన్నారుల పట్ల ఆయన ప్రేమాభిమానాలకు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
నాటు నాటుకు కీరవాణి డ్యాన్స్.. వీడియో వైరల్
Source: Chitrajyothy
Read the live feed on ZapIndies