దేశంలో యూపీఐ చెల్లింపులు జులై 2026లో కొత్త రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఎన్పీసీఐ ప్రకారం, యూపీఐ ద్వారా రూ.29.88 లక్షల కోట్ల విలువైన 23.66 బిలియన్ లావాదేవీలు నమోదయ్యాయి. ఇది ఇప్పటివరకు లేని అత్యధిక నెలవారీ లెక్క. గతేడాది జులైతో పోలిస్తే విలువ 19 శాతం పెరిగింది. దేశీయ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థకు యూపీఐ బలమైన పునాది అని పేనియర్బై సీఈఓ ఆనంద్ కుమార్ బజాజ్ అన్నారు.
యూపీఐ కొత్త రికార్డు: జులైలో రూ.29.88 లక్షల కోట్ల లావాదేవీలు
Source: V6 News
Read the live feed on ZapIndies