న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీ తనను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసిన నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను అరెస్ట్ చేస్తే ఇజ్రాయెల్ ప్రత్యేక దళాలు స్పందిస్తాయని హెచ్చరించారు. ఐసీసీని అవినీతి సంస్థగా కొట్టిపారేస్తూ, తనపై నకిలీ వారంట్ జారీ చేసిందని ఆరోపించారు. ట్రంప్ మాత్రం నెతన్యాహును అరెస్ట్ చేయబోమని స్పష్టం చేశారు. గాజా యుద్ధ నేపథ్యంలో 2024 నవంబరులో ఐసీసీ నెతన్యాహుపై అరెస్టు వారంట్ జారీ చేసింది.
నెతన్యాహుపై అరెస్టు వారంట్ వ్యాఖ్యలకు బీబీ ఘాటు ఎదురుదెబ్బ
Source: telugutimes.net
Read the live feed on ZapIndies