ఆగస్టు 3 నుంచి 9 వరకు దేశంలోని కొన్ని ప్రాంతాల్లో బ్యాంకులు మూడు రోజులు మూసివేయనున్నాయి. ఆగస్టు 4న త్రిపురలో కేర్ పూజ, ఆగస్టు 8న రెండో శనివారం, సిక్కింలో టెండాంగ్ లో రమ్ ఫాత్ పండుగ కారణంగా సెలవు ఉంటుంది. ఆగస్టు 9 ఆదివారం కావడంతో మూసివేత ఉంటుంది. డిజిటల్ బ్యాంకింగ్ సేవలు మాత్రం ఎప్పటిలాగే అందుబాటులో ఉంటాయని RBI హాలిడే క్యాలెండర్ వెల్లడించింది.
ఆగస్టు 3–9 మధ్య బ్యాంకు సెలవులు: మూడు రోజులు మూసివేత
Source: Zee Telugu News
Read the live feed on ZapIndies